INSPIRATION: పెదవీడు నుంచి పారిశ్రామిక శిఖరాల వైపు

INSPIRATION: పెదవీడు నుంచి పారిశ్రామిక శిఖరాల వైపు

SRPT: పెదవీడు గ్రామానికి చెందిన చవగాని సుజాత, బీటెక్‌ చేసి, 2020లో HYDలో ‘ఫ్యూచర్ టెక్ సొల్యూషన్స్’ పేరిట PCB తయారీ సంస్థను స్థాపించింది. కేవలం ఐదేళ్లలోనే రూ.11.4 కోట్ల టర్నోవర్ సాధించింది. తన స్థిర సంకల్పంతో 2023లో KTR చేతుల మీదగా ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు అందుకుంది. భర్త మధుబాబు తోడు, స్వశక్తి, పట్టుదల ఆమెను ఓ స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తగా నిలిపాయి.