ఇంటి పన్ను వసూలు 100% పూర్తి చేయాలి: MPO

ఇంటి పన్ను వసూలు 100% పూర్తి చేయాలి: MPO

MNCL: మందమర్రి మండలం మామిడిగట్టు,ఆదిల్ పేట గ్రామ పంచాయతీలని MPO ఎం. సత్యనారాయణ మంగళవారం సందర్శించారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇంటి పన్ను వసూలు వేగవంతం చేసి ఈనెల 15 వరకు అన్ని గ్రామపంచాయతీలలో 100% పూర్తి చేయాలన్నారు