రేపు ఉరవకొండలో వైసీపీ విజయోత్సవ ర్యాలీ
ATP: ఉరవకొండ నియోజకవర్గంలో 'కోటి సంతకాల సేకరణ, రచ్చబండ' కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా రేపు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు. ఈ ర్యాలీ ఉదయం 9 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి వైసీపీ కార్యాలయం వరకు సాగుతుందని, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వై.మవిశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు వెల్లడించారు.