ఆశ్రమంలోకి చేరిన వర్షపు నీరు

ఆశ్రమంలోకి చేరిన వర్షపు నీరు

W.G: రాత్రి కురిసిన వర్షాలకు జంగారెడ్డిగూడెం‌లో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ‌కి చెందిన ఇంట్లోకి వర్షం నీరు చేరింది. ఆశ్రమానికి చెందిన ఇల్లు పూర్తిగా శిథిలావస్తలో ఉన్నందున ఆశ్రమంలో ఉన్న వృద్ధులు, అనాథల పరిస్థితి దయనీయంగా మారింది. దాతలు ఇచ్చే సరుకులతో అద్దె ఇంట్లో ఆశ్రమాన్ని నడుపుతున్నామని, పాలకులు స్పందించి ఆశ్రమానికి ఒక దారి చూపాలనీ కోరుతున్నారు.