VIDEO: విజయవాడలో సంతకాలు చేసిన వంశీ

NTR: విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో శనివారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కండిషనల్ బెయిల్ షరతుల ప్రకారం సంతకాలు చేశారు. ఇటీవల నమోదు అయిన కేసులో కోర్టు విధించిన నిబంధనల మేరకు ఆయన ప్రతి వారం హాజరై సంతకాలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వంశీ స్టేషన్‌కు విచ్చేసి విధి విధానాలు పూర్తి చేశారు. ఆయనకు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.