అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.