విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ విశాఖను దోమల రహిత నగరంగా తీర్చి దిద్దుద్దాం: GVMC కమిషనర్ కేతన్ గార్గ్
➢ ఆనందపురం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
➢ ఉగాది పురస్కారాన్ని అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్
➢ గోపాలపట్నంలో స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు.. రెండు కిలోల గంజాయి స్వాధీనం