ప్రమాదకరంగా తాండూర్- సంగారెడ్డి రహదారి

ప్రమాదకరంగా తాండూర్- సంగారెడ్డి రహదారి

VKB: తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. బుద్ధారం సమీపంలోని వాగు వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలన్నీ వర్షపు నీటితో నిండాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా ఉందని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.