VIDEO: 'ఆలయాన్ని రూ. 10కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తా'

VIDEO: 'ఆలయాన్ని రూ. 10కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తా'

MNCL: రానున్న రోజుల్లో తెలంగాణలో BRS ప్రభుత్వం ఏర్పడితే మొదటి ఏడాదిలోని స్వయంభుగా వెలిసిన కాలభైరవ ఆలయాన్ని రూ. 10కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తానని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హామీ ఇచ్చారు. భైరవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని కాలభైరవ స్వామిని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.