తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పరకామని సతీష్ కుమార్ హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
✦ ఈనెల 13న రాజమండ్రిలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మాజీ ఎంపీ భరత్‌పై కేసు నమోదు 
✦ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులుగా ధాన్యం సేకరణ అంచనా: జేసీ
✦ జిల్లా నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు