VIDEO: రేపు గుంటూరు జడ్పీలో పడవల టెండర్లు

VIDEO: రేపు గుంటూరు జడ్పీలో పడవల టెండర్లు

PLD: అచ్చంపేట మండలంలోని చామర్రు నుంచి కృష్ణా జిల్లా కాసర బాధకు పడవ నడుపుకునేందుకు సంవత్సర కాలానికి జడ్పీలో టెండర్ బుధవారం జరగనున్నాయి. చింతపల్లి నుంచి ఇస్తేరుపల్లికి టెండర్ పిలిచారు. గింజుపల్లి నుంచి వేదాద్రికి, తాడువాయి నుంచి రామన్నపేట, మాదిపాడు ముత్యాల ముక్తేశ్వరపురం పడవ నడుపుటకు గుంటూరు జడ్పీలో టెండర్లకు పిలిచారు.