ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ చూశారా..?

ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ చూశారా..?

ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ 2026 కొత్త జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. ఎప్పటిలాగే తమ ఐకానిక్ బ్లూ అండ్ గోల్డ్ రంగులతోనే ఈ కొత్త కిట్‌ను రూపొందించారు. జెర్సీ అంతటా 'M' ఆకారపు పాటర్న్ కనిపిస్తుంది. జెర్సీ స్పాన్సర్‌గా 'లారిట్జ్ క్నుడ్సెన్' వ్యవహరిస్తుంది. ఈ జెర్సీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.