రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ASR: కూటమి ప్రభుత్వం వ్యవసాయంలో అమలు పంచనూత్రాలు అన్నదాతకు అండగా నిలుస్తాయని రాష్ట్ర కనీస వేతనాల సలహమండలి డైరెక్టర్ సుబ్బారావు అన్నారు. డుంబ్రిగూడ మండలంలో పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పేర్కొన్నారు.