8 మంది మెడికల్ సిబ్బందికి అవార్డులు
CTR: నేషనల్ క్వాలిటీ అస్సూరెన్సు స్టాండర్డ్స్ సర్టిఫికెట్ అవార్డును పుంగనూరు విలేజ్ హెల్త్ క్లినిక్ మెడికల్ సిబ్బంది అందుకున్నారు. బుధవారం చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా 8 మంది అవార్డులు తీసుకున్నారు. పాలెంపల్లి, మోదుగులాపల్లి, మాగండ్లపల్లి, మిట్టచింతావారిపల్లి, సుగాలిమిట్ట, సింగిరిగుంటకు సంబంధించిన MLHPలు అవార్డులు అందుకున్నారు.