జమ్మిచేడు జమ్మలమ్మ అద్భుత రూపం

జమ్మిచేడు జమ్మలమ్మ అద్భుత రూపం

GDWL: గద్వాల సమీపంలోని జమ్మిచేడులో కొలువుదీరిన జమ్ములమ్మ అమ్మవారికి ఇవాళ పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఆనేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పవిత్ర కృష్ణ జలాలతో అభిషేకం, ఆకుపూజ, హోమం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పూజల అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అర్చకులు దర్శన భాగ్యం కల్పించారు.