కత్తి దాడిలో సురక్షితంగా బయటపడిన ప్రొఫెసర్

ELR: కత్తి దాడిలో సురక్షితంగా ప్రొఫెసర్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం సృష్టించిన కత్తి దాడి సంఘటనలో ప్రొఫెసర్ గోపాల రాజు సురక్షితంగా బయటపడ్డారు. వైద్యసేవల అనంతరం మంగళవారం రాత్రి గోపాల రాజును వైద్యులు డిశ్చార్జ్ చేశారు. రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచనల మేరకు గోపాల రాజు సెలవు పెట్టడం జరిగింది.