పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాజు

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాజు

PDPL: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన దేవరకొండ రాజు నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సారధ్యంలో పూర్తి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అనుచరుడైన రాజుకు ఈ పదవి దక్కడంతో హర్షం వ్యక్తం చేశారు.