వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల

SKLM: జిల్లా నిమ్మాడలో రిటైర్డ్ ఏసీపీ, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్న కుమారుడి వివాహంలో శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పల రాంప్రసాద్‌తో కలసి గురువారం హజరయ్యారు. ఆమెతో పాటు టీడీపీ ప్రతినిధులు పాల్గోన్నారు.