VIDEO: నీటి సంక్షోభం.. పొంచి ఉన్న ముప్పు!

VIDEO: నీటి సంక్షోభం.. పొంచి ఉన్న ముప్పు!

NDL: జిల్లాలోని అవుకు రిజర్వాయర్‌లో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతుండటంతో వేలాది ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4 TMCలు కాగా, ప్రస్తుతం కేవలం 1.20 TMCలే మిగిలి ఉన్నాయి. ఇటీవల అంతర్భాగమైన తిమ్మరాజు చెరువు రివెట్మెంట్ కూలడంతో నీటిని కాలువల ద్వారా కడప జిల్లాకు మళ్లించారు.