VIDEO: డుంబ్రిగూడలో భారీ వర్షం

VIDEO: డుంబ్రిగూడలో భారీ వర్షం

ASR: డుంబ్రిగూడ మండలం కేంద్రంలో శనివారం మధ్యాహ్నం పిడుగు శబ్దాలతో భారీ వర్షం దంచికొట్టింది. రెండు గంటలసేపు కురిసిన వర్షానికి పట్టణం తడిచి ముద్దయ్యింది. ఈ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలోని రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోతకు గురైన గిరిజనులకు ఈవర్షంతో కొంత ఉపశమనం కలిగించింది.