జిల్లా స్థాయి 'సీఎం-కప్' క్రీడలను ప్రారంభించిన కలెక్టర్

జిల్లా స్థాయి 'సీఎం-కప్' క్రీడలను ప్రారంభించిన కలెక్టర్

నల్గొండ: ఈ నెల 15, 16, 17 తేదీలలో 'సీఎం కప్-2026' క్రీడోత్సవాలను 44 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఎండి.అక్బర్ అలీ తెలిపారు. ఈ రోజు మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ హాజరై క్రీడలను ప్రారంభించారు.