VIDEO: వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామికి అష్టోత్తర పూజ

VIDEO: వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామికి అష్టోత్తర పూజ

NRML: కడెం మండలంలోని దిల్దార్ నగర్ అటవీ ప్రాంతంలో కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ అక్క కుండా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో బుధవారం అష్టోత్తర పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం అష్టోత్తరం పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.