'నలుగురికి నేషనల్ స్థాయిలో అడగలిగే సామర్థ్యం'

GNTR: దివ్యాంగులకు స్పోర్ట్స్ వీల్ ఛైర్‌లను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం దుగ్గిరాలలో పంపిణీ చేశారు. గుంటూరు నుంచి 15 మంది రాష్ట్ర స్థాయిలో అడతారని వీరిలో నలుగురు నేషనల్ స్థాయిలో అడగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తులని పెమ్మసాని చెప్పారు. దాతల సహాయంతో రూ. ఆరు లక్షల విలువైన వాటిని అందించినట్లు పేర్కొన్నారు.