ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

KKD: CCS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని PRTU కాకినాడ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.