విపత్తులపై విద్యార్థులకు అవగాహన

విపత్తులపై విద్యార్థులకు అవగాహన

NRML: సారంగాపూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో విపత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరదలు, భూకంపాలు, ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, తాము మరియు ఇతరులను ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించాలని సూచించారు.