'కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరికలు'

'కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరికలు'

SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని దాస్తండా గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు బాలు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.