VIDEO: 'ప్రైవేటీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం'
KKD: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్‌లో చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేట్ కరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల పత్రాలను బుధవారం సాయంత్రం వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి సమర్పించారు.