పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్

పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్

VZM: గజపతినగరం మండలంలోని పిడిసెల గ్రామంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసీపీ దుర్మార్గపు పాలనతో మళ్లీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.