బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్సీ
NLG: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుర్రంపోడు మండలం పిట్టలగూడెంలో జరిగిన సమావేశంలో, సర్పంచ్ ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.