CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ATP: ఈరోజు అనంతపురం అరవింద నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో 75 మంది లబ్ధిదారులకు రూ.61,77,466 విలువైన CMRF చెక్కులను ఎమ్యెల్యే బండారు శ్రావణి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి లబ్ధిదారునితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నాను. అనంతరం లబ్ధిదారులకు భోజనం ఏర్పాటు చేశారు. వారికి ఎళ్ల వేళలా అండగా ఉండి, సహాయసహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.