సింహాద్రిపురంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సింహాద్రిపురంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

KDP: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మండల కేంద్రం సింహాద్రిపురంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రవికుమార్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో సూపర్వైజర్ హర్ష ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.