ప్రొద్దుటూరులో మాక్ అసెంబ్లీ కార్యక్రమం

ప్రొద్దుటూరులో మాక్ అసెంబ్లీ కార్యక్రమం

KDP: ప్రొద్దుటూరులోని జార్జ్ కోరోనేషన్ క్లబ్‌ వద్ద జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ ప్రారంభించారు. 36 మండలాల నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు వివరించారు.