జిల్లాకు తృతీయ స్థానం

జిల్లాకు తృతీయ స్థానం

KNR: సీఎం కప్-2025 పోటీల్లో KNR రాష్ట్రంలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుమారు 44 విభాగాల్లో 55 మెడల్స్ సాధించిన కరీంనగర్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అభినందించారు. సీఎం కప్‌లో భాగంగా గ్రామ, మండల నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.