'పరిశుభ్రత పర్యావరణంపై అందరూ భాగస్వాములు కావాలి'

'పరిశుభ్రత పర్యావరణంపై అందరూ భాగస్వాములు కావాలి'

PPM: పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యతకై స్వచ్చతా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని వైద్యారోగ్యశాఖ స్వచ్ఛ ఆంధ్ర జిల్లా నోడల్ అధికారి మరియు ఎన్.సి.డి పిఓ డాక్టర్ టి. జగన్ మోహనరావు పిలుపునిచ్చారు. రావివలస ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం స్వచ్ఛంద్రా కార్యక్రమం నిర్వహించారు. వైద్య బృందంతో కలిసి ఆసుపత్రి అవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు.