VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్‌తో లబ్ధిదారులకు అండ

SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. SKLM రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి రూ.66,572, తండ్యాల తవిటి రాజుకి రూ.4,10,000, సామవరపు స్రవంతిలకు శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.