VIDEO: భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం

VIDEO: భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం

BDK: భద్రాచలంలో సూసైడ్‌ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఓ పంచాయతీ విషయంలో దళిత సంఘాలు వేధిస్తున్నారంటూ మహిళా నాయకురాలు మేకల లత ఓ వీడియో విడుదల చేశారు. తాను చనిపోయేందుకు దళిత సంఘాల నాయకులే కారణం అని ఆమె తెలిపారు. వారిని వదిలిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్న సెల్ఫీ వీడియో విడుదలయ్యింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.