సీఎంను కలిసిన డీసీఎంఎస్ ఛైర్మన్ జయ ప్రకాశ్

సీఎంను కలిసిన డీసీఎంఎస్ ఛైర్మన్ జయ ప్రకాశ్

అన్నమయ్య: సీఎం చంద్రబాబు నాయుడును ఉమ్మడి కడప జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ జయ ప్రకాశ్ గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల పరిణామాలపై వివరణ అడిగి తెలుసుకున్నారు.