హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రాజీవ్ గాంధీ నగర్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
➢ కలెక్టరేట్‌లో రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనరసింహ
➢ సైదాబాద్‌లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం
➢ తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలుకు మంత్రి పొన్నం MLCలు కోదండరాం, అద్దంకి దయాకర్‌ భేటి