వైద్య సిబ్బందిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

వైద్య సిబ్బందిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిన వైద్యులు, సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని పేర్కొన్నారు. కాకినాడ GGHలో మృతిచెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలన్నారు.