VIDDEO: 'వేసవిలో తాగునీటి సమస్యపై చర్యలు తీసుకోవాలి'

VIDDEO: 'వేసవిలో తాగునీటి సమస్యపై చర్యలు తీసుకోవాలి'

NRML: రాబోయే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కుబీర్ మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం కుబీర్ ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.