బీజేపీ జిల్లా కమిటీకి నియామక పత్రాలు

MDK: జిల్లా బీజేపీ కమిటీని జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ప్రకటించారు. మెదక్‌లో ఎన్నికైన కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిలుగా శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, సురేష్, ఉపాధ్యక్షులుగా బుచేష్ యాదవ్, తీగల శ్రీనివాస్, నాగరాజు, కాజీపేట రాజేందర్, శంకర్ గౌడ్, నారాయణరెడ్డి, కార్యదర్శులు, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శిని నియమించారు.