టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా ముళ్లపూడి

టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా ముళ్లపూడి

W.G: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజును టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఉభయ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు, మిత్రులు ఘన స్వాగతం పలికి, బాణా సంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.