ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
★  హుజూరాబాద్‌లో వర్షిత కుటుంబ సభ్యులు పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత
★  నేరాల నియంత్రణ విచారణ వేగవంతంగా జరపాలి: ఎస్పీ అశోక్ కుమార్
★  ఎండపల్లిలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి