పైన టమాటా ట్రేలు.. లోపల గోవులు

పైన టమాటా ట్రేలు.. లోపల గోవులు

BDK: భద్రాచలంలో టమాటా ట్రేలతో వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా లోపల అక్రమంగా రవాణా చేస్తున్న 31 గోవులను పట్టుకున్నారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లలో కలప రవాణా తరహాలో పశువులను దాచి తరలించారు. ఈ రవాణాలో ఒక గోవు మృతి చెందింది. పోలీసులు వాహనంతో పాటు ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.