VIDEO: జిల్లాలో 9 గం. వరకు నమోదైన పోలింగ్
SRPT: సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదటి రెండు గంటల్లో 9 గం.ల వరకు 25.18% నమోదైంది. మండలం పోలింగ్ శాతం మోతె 27.37 % చివ్వెంల 26.66 % మునగాల 27.03 % అనంతగిరి 25.83 % చిలుకూరు 24.71 % కోదాడ 24.58 % పెనుపహాడ్ 22.82 % నడిగూడెం 21.51 % జిల్లాలో పోలింగ్ సరాసరి 25.18 %.