డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

E.G: ఈనెల 20న నిడదవోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించన్నారు. ఈ సందర్భంగా పెరవలిలో పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని నిడదవోలు MLA మంత్రి, కందులు దుర్గేష్ మంగళవారం పరిశీలించారు. అనంతరం సభాప్రాంగణాన్ని మంత్రి పరిశీలించి సంబంధిత అధికారులకు పాలు సూచనలు ఇచ్చారు.