'గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగబద్ధం'
SRPT: ఈ ఫార్ములా కార్ రేస్ అంశంలో గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగబద్ధమని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. తప్పు జరిగిందనే నమ్మకంతోనే గవర్నర్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించారు అని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు అని ఎన్నో రోజులు భూకాయించలేరు అని కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు.