VIDEO: జలసౌధలో కొలువుల పండుగ

HYD: నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన AE, JTOలకు నియామక పత్రాల పంపిణీ సందర్భంగా బుధవారం హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన "కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.