మణుగూరులో సీపీఐ జనసేవాధల్ శిక్షణ
BDK: మణుగూరులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జన సేవాదళ్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం కామ్రేడ్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మం నగరంలో జరుగుతున్నట్లు నాయకులు హాజరై విజయవంతపు చేయాలని కోరారు.