పట్టపగలే రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

పట్టపగలే రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

BDK: భద్రాచలంలో పట్టపగలే ఇసుక మాఫియా రెచ్చిపోతుంది మమ్మల్ని ఎవరు ఆపుతారులే అన్న విధంగా అధిక ధరలను ఇసుక విక్రయిస్తూ రెవెన్యూ పోలీస్ శాఖ వారి అండదండాలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ప్రజల అభిప్రాయపడుతున్నారు. తక్షణమే ఇసుక మాఫియాను నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.